Hasan Subramanyeswara Temple : Karanataka Hasan
కర్ణాటక రాష్ట్రం లో హాసన్ లో జరిగిన ఒక యదార్ధ సంఘాటన ను నండూరి శ్రీనివాస్ గారు (nanduri srinivas videos) తన వీడియో లో తెలియచేసారు. ఒక కుటుంబం తమ ఇంటికి వచ్చిన ఒక నాగు పామును చంపారు. గర్భం తో ఉన్న ఆ ఇంటి ఇల్లాలు అది అంతా చేస్తూనే ఉంది. తరువాత ఆ కుటుంబం ఆమె కు ఒక కుమారుడు పుట్టాడు.
![]() |
Hasan subramaneswara Temple credits : sri Nanduri srinivas garu |
కానీ అ బాబు కు ఒళ్ళంతా పాము చర్మం మాదిరిగా ఉంది. ఎన్ని ఆసుపత్రులు కు తిరిగినా సాధారణ చర్మం రాలేదు. ఆ తరువాత కర్ణాటక లోని హాసన్ లో ప్రసన్న సుబ్రహ్మణ్య ఆలయం (Hasan prasanna subramanya temple) గురించి తెలుసుకున్న ఆ కుటుంబం అక్కడ ప్రతీరోజు అభిషేకం చేసి ఆ నీళ్లు ను బాబు పై చల్లేవారు కొంత కాలానికే ఆ బాబు చర్మం సాధారణ చర్మం గా మారింది. ఇంతటి అద్భుతమైన ఆలయం. హాసన్ లోని ప్రసన్న సుబ్రహ్మణ్య ఆలయం (hasan prasanna subramanya temple)
పిల్లలు లేకపోతే...
అంతే కాదు హాసన్ ప్రసన్న సుబ్రమణ్య ఆలయం (Hasan subramanya swami temple ) లో పూజలు చేస్తే చర్మ వ్యాధులు నివారణ అవ్వడమే కాదు, పిల్లలు లేని వారికి సంతాన భాగ్యం కూడా కలుగుతుంది.
దేశ వ్యాప్తంగా ఎంతో మంది పిల్లలు లేని దంపతులు ఇక్కడకు వచ్చి పూజలు చేస్తారు.
ఇక్కడ ఆలయం లో (Hasan subramanya swami temple ) సుబ్రమణ్య స్వామి కి పూజలు చేసి సంతాన భాగ్యం కలిగిన వారు ఎంతో మంది ఉన్నారు. ఈ హాసన్ సుబ్రమణ్య స్వామి ఆలయ విశేషాలు ఈ క్రింది వీడియో లో చూడండి.
إرسال تعليق