జనాభా సమస్యలు . అవును జనాభా ఎక్కువైనా సమస్యే , తక్కువ అయినా సమస్యే . జపాన్ లో తగ్గిపోతున్న జనాభా వలన గ్రామాలు కాళీ అవుతున్నాయి . పట్టణాల వైపు పరుగులు తీస్తున్న జనం తో గ్రామాలలో ఇళ్ళు కాళీ గా పడి ఉంటున్నాయి . వారసత్వం గా ఒకరి నుండి వేరిఒకరికి చేరవలసిన ఆస్తులు వారసులు కోసం ఎదురుచూస్తున్నాయి . ఇలాంటి ఇళ్ల ను అకియాలు అంటారు జపాన్ లో . పాడుబడిన ఇళ్లను మళ్ళీ పునర్ నిర్మించాలి అన్నా జపాన్ లో ఉన్న పన్నుల భారం వలన వాటి వైపే చూడడం లేదు ప్రజలు . ఇలాంటి ఇళ్ల గురించి ముచ్చట వెబ్సైటు లో వచ్చిన కథనం మీరు ఒకసారి చదివేయండి .
Post a Comment