బ్రెడ్ దోస ఎలా చేయాలో తెలుసా ? బ్రెడ్ దోస గురించి మీరు ఎప్పుడైనా విన్నారా ? బ్రెడ్ దోసరుచి ఎలా ఉంటుందో మీకు తెలుసా ? పిల్లలు అయినా పెద్దలు అయినా ఇష్టం గా తినే బ్రెడ్ దోస చేయడం కూడా చాలా సులభం . ఇప్పుడు బ్రెడ్ దోస ఎలా చేయాలో తెలుసుకుందాం .
బ్రెడ్ దోస చేయడానికి ఏమి కావాలో చూద్దాం . బ్రెడ్ దోస చేయడానికి కావలిసిన పదార్ధాలు
గోధుమ పిండి 1 కప్పు
మైదా 1 కప్పు
బొంబాయి రవ్వ ఒక కప్పు
పెరుగు అరకప్పు
వంటసోడా చిటికెడు
ఉప్పు కొద్దిగా
బ్రెడ్ 3 స్లైసెస్
బ్రెడ్ దోస తయారీ విధానం
ముందుగా ఒక బౌల్ లో గోధుమ పిండి , మైదా , బొంబాయి రవ్వ వేసి , పెరుగు , కొద్దిగా ఉప్పు , చిటికెడు వంటసోడా కూడా వేసి వేడి నీటిలో బ్రెడ్ స్లైసెస్ ముంచి వాటిని ఈ మిశ్రమానికి కలపాలి . నీళ్లు కలుపుకుంటూ బాగా పిసుకుతూ కలబెట్టాలి .
Post a Comment